General doubts telugu అయిదో తనమంటే ?
అయిదో తనమంటే ?
అయిదో తనమంటే ముత్తయిదువ అని అర్థం.
పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు, మాంగల్యం.
స్త్రీ ఈ అయిదు అలంకరణలతో కల కల లాడుతుండాలి. స్త్రీకి వివాహం అయిన తర్వాతే మెట్టెలు, మాంగల్యం వస్తాయి.
పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు, మాంగల్యం.
స్త్రీ ఈ అయిదు అలంకరణలతో కల కల లాడుతుండాలి. స్త్రీకి వివాహం అయిన తర్వాతే మెట్టెలు, మాంగల్యం వస్తాయి.
స్త్రీలు జుట్టు విరబోసుకొని ఎందుకున్డరాదు?
ఈ చర్య పిశాచాలకు ఆహ్వానం వంటిది. అనేక దుష్ట గ్రహాలూ ఆ సమయంలో ఆవహించి కల్లోలపరిచే శక్తి జుట్టు విరబోసుకున్నప్పుడే వాటికి వస్తుంది.
దానికి తోడు విరబోసుకున్న స్త్రీని చూసిన పురుశిడికి ఆ స్త్రీ మీద కామం కలుగుతుంది.
తద్వారా కుటుంబ సమస్యలు వస్తాయి. అలాగే జుట్టు విరబోసుకు తిరుగుతుంటే లక్ష్మిదేవి అక్కకు కూడా ఆహ్వానమే.
దానికి తోడు విరబోసుకున్న స్త్రీని చూసిన పురుశిడికి ఆ స్త్రీ మీద కామం కలుగుతుంది.
తద్వారా కుటుంబ సమస్యలు వస్తాయి. అలాగే జుట్టు విరబోసుకు తిరుగుతుంటే లక్ష్మిదేవి అక్కకు కూడా ఆహ్వానమే.
ధర్మ, న్యాయ శాస్త్రాల్లో గర్భ స్రావం :
https://knowledgebase2u.blogspot.com/2015/04/story-about-tiger.html story about tiger
https://knowledgebase2u.blogspot.com/2015/04/sri-shankara-acharya.html Sri shankara acharya
ఇష్టంగా కాని, పరిస్థితులను బట్టి కాని ఎ స్త్రీ అయిన గర్భ స్రావం చేయిన్చుకోన్నచో ఆ పాపానికి ప్రాయశ్చితము లేదు. బ్రహ్మ హత్యా పాతకం కంటే రెండు రెట్లు అధికం.
కాబట్టి దానికి కారణమైన మగవానికి నాలుగు రెట్లు పాపాము.
కాబట్టి దానికి కారణమైన మగవానికి నాలుగు రెట్లు పాపాము.
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
0 Comments