Santhana Bhagyam - సంతాన భాగ్యం కోసం..

Blogger Passion
By -
0
Santhana Bhagyam ... 
సంతాన భాగ్యం కోసం.. గోమాతకు ఏం దానం చేయాలి..?

For the good fortune of children .. 



Santhana bhagyam సంతాన భాగ్యం కోసం..... గోమాతకు ఏం దానం చేయాలి..?

గోమాతకు అన్నం పెట్టడం వలన 'సంతాన భాగ్యం' కలుగుతుందని పంచాంగ నిపుణులు అంటున్నారు. 

పసిపాప ఆకలి తీర్చడం నుంచి పరమశివుడికి అభిషేకం చేయడం వరకూ గోవుపాలు శ్రేష్ఠమైనవిగా, విశిష్టమైనవి. 

అలాంటి గోవుకి అన్నంపెట్టే అవకాశం కలగడమే గొప్ప విషయంగా భావించాలి. వివాహమైన తరువాత ఏ జంట అయినా తమకి కలగనున్న సంతానం గురించే కలలు కంటారు. 

సంతానం కలిగే విషయంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా కలతచెందుతారు.




భగవంతుడి అనుగ్రహాన్ని ఆశిస్తూ అనేక పూజలు ... వ్రతాలు చేస్తుంటారు. 

తమ కోరికను నెరవేర్చమంటూ గుళ్లూ గోపురాలు తిరుగుతుంటారు. 

ఇలా సంతానం కోసం తపించేవాళ్లు ... ప్రతి రోజు తాము భోజనం చేసే సమయంలో కొంత భాగాన్ని గోవుకి పెట్టాలని చెప్పబడుతోంది. 

ఈ విధంగా చేయడం వలన వాళ్ల కోరిక అనతికాలంలోనే తీరుతుంది.


devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
Tags:

Post a Comment

0Comments

Post a Comment (0)