Vedam patina ఏ వేదంబు పటించే లూత

Vedam patina ఏ వేదంబు పటించే లూత
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
Vedam patina
ఏ వేదంబు పటించే లూత భుజగంబెశాస్త్రముల్ సూచె ....అన్నారు ధూర్జటి శ్రీ కాలహస్తీశ్వర శతకంలో.

భగవంతుణ్ణి అర్చించడానికి భక్తీ ఉంటే చాలని సాలీడు, సర్పము, ఏనుగు నిరూపించాయని ధూర్జటి వారి పద్యాన్ని మనం మన చిన్నతనంలో చదువుకున్నాం.
ఇదిగో సరిగ్గా ఆ పాత పాఠమును మళ్ళి మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది ఈ చిత్రాల్లోని సర్పరాజము. వరుసగా 1 నుండి 4 చిత్రాల్లో గమనిస్తే మారేడు చెట్టు పై నుండి మారేడు దళమును నోట్లో కర్చుకుని, ఆలయంలోకి ప్రవేశించి, అభిషేక జలము వెళ్ళే దారి నుండి గర్భ గుడిలోకి చేరి చివరికి స్వామి కి అలంకరించి తన జన్మ చరితార్థం అయ్యింది అనుకుంటూ చూస్తుంది గమనించండి.

'' ఏక బిల్వం శివార్పణం ''devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus

Post a Comment

0 Comments