telugu lo kathalu stories chirutha

telugu lo kathalu stories chirutha

ఒక రోజు అడవిలో ఒక చిరుత పులి సిగిరెట్
తాగుతుంది...monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, god stories, good stories, devatha kathalu friendship kathalu
ఇంతలో అక్కడికి ఒక చిట్టెలుక వచ్చి, " సోదరా ఇలాంటి అలవాట్లు మానెయ్.
పద మన అడవి ఎంత
అందంగా ఉంటుందో చూపిస్తాను ".
సరే అని చిరుత సిగరెట్ పక్కన పడేసి దాని వెంట వెళ్ళింది.
కొంత దూరం వెళ్ళాక ఒక ఏనుగు గంజాయి
తీసుకుంటూ కనిపించింది. దానికి కూడా అలానే చెప్పి వెంట తీసుకు వెళ్ళింది చిట్టెలుక.
ఇంకొంత దూరం వెళ్ళాక ఒక సింహం విస్కీ
తాగుతూ కనిపించింది.
ఆ సింహానికి కూడా అదే
మాట చెప్పింది.
సింహం తన చేతిలో ఉన్న గ్లాస్ పక్కన పెట్టి ఆ చిట్టెలుకని నాలుగు పీకింది..
అది చూసి ఏనుగుకి కోపం వచ్చింది.. "
ఎందుకు పాపం దాన్ని అలా కొడతావ్? "
" ఇది నిన్న కూడా ఇలానే ' ' తాగి వచ్చి నన్ను 3 గంటలు అడవి అంతా తిప్పింది...
. .....
అద్భుతమైన లోకానికి స్వాగతం.....
monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, god stories, good stories, devatha kathalu friendship kathalu

Post a Comment

0 Comments