chanda mama kathalu telugu lo చందమామ కథలు

chanda mama kathalu telugu lo 

చందమామ కథలు
కం:

విల్లును విరిచావట ఆ

తల్లిని గెలిచితి వట అది తధ్యము నిజమే !!

చెల్లెను ఆ పనులపుడే

వల్లవునా ఇపుడు రామ వనితిను గెల్వన్ ?

మంటల దింపితి వామెను

అంపితివి గదా అడవికి అప్పటి యుగమున్

మంటలు మా పాలి ఇపుడు

కంటిలొ నలుసాయెనయ్య కలియుగ కాంతల్

అడవికి నీతో వచ్చెను

పడ దోసిన మంటలందు పరుషములనెనా ?

గడుసుగ మాటొకటను ఇపు

డు డమరములు మోగు నయ్య డస్సును

చెవుల్ !!


---------------------

Post a Comment

0 Comments