Sri Venkateswara Swamy Ashtottara Satanamavali must be recited ప్రతిరోజూ శ్రీ వేంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామవళి తప్పకుండా పఠించాలి

Sri Venkateswara Swamy Ashtottara Satanamavali must be recited ప్రతిరోజూ శ్రీ వేంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామవళి తప్పకుండా పఠించాలి

 Sri Venkateswara Swamy Ashtottara Satanamavali must be recited ప్రతిరోజూ శ్రీ వేంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామవళి తప్పకుండా పఠించాలి


ప్రతిరోజూ కలియుగ ప్రత్యక్షదైవమైన వేంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామవళిని జపించడం వలన దారిద్ర్యం దూరమవుతుంది. సిరి సంపదలు కలుగుతాయి. పాపకర్మఫలితంగా భవిష్యత్తులో రాబోవు చెడు కర్మఫలితములు హరింపబడుతాయి. ఏలినాటి శని వంటి దశలలో ఉన్నవారిని కూడ శ్రీహరికి భక్తుడైన శనిశ్చరుడు వారి యందు ప్రసన్నుడై వారిని అనుగ్రహిస్తాడు. 


ప్రతిరోజూ వేంకటేశ్వర స్వామిని పూజించే ఇంటిని విష్ణుభగవాణుడి సుదర్శన చక్రం కాపాడుతూ ఉంటుంది. భూత, ప్రేత, పిశాచాది గణములు ఆ ఇంట ప్రవేశించలేవు. జాతకంలో గ్రహాలు అనుకూలంగా లేనివారు కూడా నిత్యం “నమో వేంకటేశాయ” అనే ఉత్కృష్టమైన మంత్రాన్ని జపించడం వలన చెడు గ్రహఫలితాలు శాంతిస్తాయి. వారి యందు కలిపురుషుడి ప్రభావం ఉండదు. వారి జోలికి యమధర్మరాజు వెళ్ళలేడని మనకు శాస్త్రాలు వివరిస్తున్నాయి.


శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి


1. ఓం శ్రీవేంకటేశ్వరాయ నమ: |

2. ఓం అవ్యక్తాయ నమ: |

3. ఓం శ్రీశ్రీనివాసాయ నమ: |

4. ఓం కటిహస్తాయ నమ: |

5. ఓం లక్ష్మీపతయే నమ: |

6. ఓం వరప్రదాయ నమ: |

7. ఓం అనమయాయ నమ: |

8. ఓం అనేకాత్మనే నమ: |

9. ఓం అమృతాంశాయ నమ: |

1-. ఓం దీనబంధవే నమ: |

11. ఓం జగద్వంద్యాయ నమ: |

12. ఓం ఆర్తలోకాభయప్రదాయ నమ: |

13. ఓం గోవిందాయ నమ: |

14. ఓం ఆకాశరాజ వరదాయ నమ: |

15. ఓం శాశ్వతాయ నమ: |

16. ఓం యోగిహృత్పద్మ మందిరాయ నమ: |

17. ఓం ప్రభవే నమ: |

18. ఓం దామోదరాయ నమ: |

19. ఓం శేషాద్రినిలయాయ నమ: |

20. ఓం జగత్పాలాయ నమ: |

21. ఓం దేవాయ నమ: |

22. ఓం పాపఘ్నాయ నమ: |

23. ఓం కేశవాయ నమ: |

24. ఓం భక్తవత్సలాయ నమ: |

25. ఓం మధుసూదనాయ నమ: |

26. ఓం త్రివిక్రమాయ నమ: |

27. ఓం అమృతాయ నమ: |

28. ఓం శింశుమారాయ నమ: |

29. ఓం మాధవాయ నమ: |

30. ఓం జటామకుటశోభితాయ నమ: |

31. ఓం కృష్ణాయ నమ: |

32. ఓం శంఖమధ్యోల్లసన్మంజుక కిణ్యాఢ్య కరందరాయ నమ: |

33. ఓం శ్రీహరయే నమ: |

34. ఓం నీలమేఘశ్యామ తనవే నమ: |

35. ఓం జ్ఞానపంజరాయ నమ: |

36. ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమ: |

37. ఓం శ్రీవత్సవక్షసే నమ: |

38. ఓం జగద్వ్యాపినే నమ: |

39. ఓం సర్వేశాయ నమ: |

40. ఓం జగత్కర్త్రే నమ: |

41. ఓం గోపాలాయ నమ: |

42. ఓం జగత్సాక్షిణే నమ: |

43. ఓం పురుషోత్తమాయ నమ: |

44. ఓం జగత్పతయే నమ: |

45. ఓం గోపీశ్వరాయ నమ: |

46. ఓం చింతితార్ధ ప్రదాయకాయ నమ: |

47. ఓం పరంజ్యోతిషే నమ: |

48. ఓం జిష్ణవే నమ: |

49. ఓం వైకుంఠపతయే నమ: |

50. ఓం దాశార్హాయ నమ: |

51. ఓం అవ్యయాయ నమ: |

52. ఓం దశరూపవతే నమ: |

53. ఓం సుధాతనవే నమ: |

54. ఓం దేవకీనందనాయ నమ: |

55. ఓం యాదవేంద్రాయ నమ: |

56. ఓం శౌరయే నమ: |

57. ఓం నిత్యయౌవనరూపవతే నమ: |

58. ఓం హయగ్రీవాయ నమ: |

59. ఓం చతుర్వేదాత్మకాయ నమ: |

60. ఓం జనార్దనాయ నమ: |

61. ఓం విష్ణవే నమ: |

62. ఓం కన్యాశ్రవణతారేడ్యాయ నమ: |

63. ఓం అచ్యుతాయ నమ: |

64. ఓం పీతాంబరధరాయ నమ: |

65. ఓం పద్మినీ ప్రియాయ నమ: |

66. ఓం అనఘాయ నమ: |

67. ఓం ధరాపతయే నమ: |

68. ఓం వనమాలినే నమ: |

69. ఓం సురపతయే నమ: |

70. ఓం పద్మనాభాయ నమ: |

71. ఓం నిర్మలాయ నమ: |

72. ఓం మృగయాసక్త మానసాయ నమ: |

73. ఓం దేవపూజితాయ నమ: |

74. ఓం అశ్వారూఢాయ నమ: |

75. ఓం చతుర్భుజాయ నమ: |

76. ఓం ఖడ్గధారిణే నమ: |

77. ఓం చక్రధరాయ నమ: |

78. ఓం ధనార్జనసముత్సుకాయ నమ: |

79. ఓం త్రిధామ్నే నమ: |

80. ఓం ఘనసారలసన్మధ్య కస్తూరీ తిలకోజ్వలాయ నమ: |

81. ఓం త్రిగుణాశ్రయాయ నమ: |

82. ఓం సచ్చిదానంద రూపాయ నమ: |

83. ఓం నిర్వికల్పాయ నమ: |

84. ఓం జగన్మంగళ దాయకాయ నమ: |

85. ఓం నిష్కళంకాయ నమ: |

86. ఓం యజ్ఞరూపాయ నమ: |

87. ఓం నిరాతంకాయ నమ: |

88. ఓం యజ్ఞభోక్త్రే నమ: |

89. ఓం నిరంజనాయ నమ: |

90. ఓం చిన్మయాయ నమ: |

91. ఓం నిరాభాసాయ నమ: |

92. ఓం పరమేశ్వరాయ నమ: |

93. ఓం నిత్యతృప్తాయ నమ: |

94. ఓం పరమార్ధప్రదాయ నమ: |

95. ఓం నిరూపద్రవాయ నమ: |

96. ఓం శాంతాయ నమ: |

97. ఓం నిర్గుణాయ నమ: |

98. ఓం శ్రీమతే నమ: |

99. ఓం గదాధరాయ నమ: |

100. ఓం దోర్దండవిక్రమాయ నమ: |

101. ఓం శార్ ఘ్న పాణయే నమ: |

102. ఓం పరాత్పరాయ నమ: |

103. ఓం నందకినే నమ: |

104. ఓం పరబ్రహ్మణే నమ: |

105. ఓం శంఖధారకాయ నమ: |

106. ఓం శ్రీవిభవే నమ: |

107. ఓం అనేకమూర్తయే నమ: |

108. ఓం జగదీశ్వరాయ నమ: |


|| ఇతి శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శత నామావళి సంపూర్ణం ||


గోవిందా గోవిందా 

Everyday Sri Venkateswara Swamy Ashtottara Satanamavali must be recited


Poverty will go away by chanting the Ashtottara Satanamavali of Venkateswara Swamy, the live god of Kaliyuga everyday. The wealth of Siri will be found. As a result of sinful deeds, the results of bad deeds will be lost in the future. Even those who are in stages like Elinati Saturn, the devotee of Sri Hari, Shanishchar will bless them by being prasanna. Lord Vishnu's Sudarshana Chakra protects the house where Venkateswara Swamy is worshipped everyday. Ghost, ghost, devil's ganes cannot enter that house. Even those who are not in favor of planets in the horoscope chanting the noble mantra ′′ Namo Venkatesaya ′′ daily will have peace of evil planetary results. They don't have the effect of a mix man. Sciences are explaining to us that Yamadharmaraju cannot go to their joli.

Sri Venkateswara Ashtottara Satanamavali

1. Om Sri Venkateswaraaya Namaha: |

2. Om Avyaktaya Namaha: |

3. Om Sri Srinivasaya Namaha: |

4. Om Katihastaya Nama: |

5. Om Lakshmipathaye Namah: |

6. Om Varapradaya Namaha: |

7. Om Anamayaya Namaha: |

8. Om Anekatma Namaha: |

9. Om Amruthamshaya Nama: |

1 -. Om Deenabandhave Namah: |

11. Om Jagadvandhyaya Nama: |

12. Om Aartha Lokabhaya Pradaya Namaha: |

13. Om Govindaya Namaha: |

14. Om Akasaraja Varadaya Nama: |

15. Om Saswataya Nama: |

16. Om Yogi Hrutpadma Temple Namah: |

17. Om Prabhave Namaha: |

18. Om Damodaraya Nama: |

19. Om Seshadrinilayaya Namaha: |

20. Om Jagatpalaya Nama: |

21. Om Devaya Namaha: |

22. Om Papanaya Namaha: |

23. Om Kesavaaya Namaha: |

24. Om Bhaktavatsalaya Namah: |

25. Om Madhusudanaya Namaha: |

26. Om Trivikramaya Namaha: |

27. Om Amruthaya Namaha: |

28. Om Shimshumaraya Namaha: |

29. Om Madhavaya Namaha: |

30. Om Jatamakutasobhitaya Namaha: |

31. Om Krishna Nama: |

32. Om Shankhamadhyollasanmanjuka Kinyagya Karandaraya Nama: |

33. Om Sri Haraaye Namaha: |

34. Om Neelame | Shyama is the one who is the one who is the one |

35. Om Gnanapanjaraya Nama: |

36. Om Bilvapatrarchana Priyaya Nama: |

37. Om Srivatsavakshase Namah: |

38. Om, I bow to the whole world: |

39. Om Sarveshaya Namaha: |

40. Om Jagatkarthre Namaha: |

41. Om Gopalaya Namaha: |

42. Om Jagat Sakshine Namah: |

43. Om Purushottamaya Namaha: |

44. Om Jagatpathaye Namah: |

45. Om Gopiswaraya Nama: |

46. Om Chintithardha Pradayakaya Namaha: |

47. Om Paranjyotishe Namah: |

48. Om Jishnave Namaha: |

49. Om Vaikuntapathaye Namah: |

50. Om Dasarhaya Namaha: |

51. Om Avyayaya Namaha: |

52. Om Dasarupavathe Nama: |

53. Om Sudhatanave Nama: |

54. Om Devakinandanaya Namaha: |

55. Om Yadavendraya Namaha: |

56. Om Shouraye Namaha: |

57. Om Nitya Yuvana Rupavathe Nama: |

58. Om Hayagrivaya Nama: |

59. Om Chaturveda Goddess Namaha: |

60. Om Janardanaya Nama: |

61. Om Vishnave Namaha: |

62. Om Kanyasravanathareddyaya Namaha: |

63. Om Achyuthaya Nama: |

64. Om Peetambaradharaya Namaha: |

65. Om Padmini Priyaaya Nama: |

66. Om Anathaya Namaha: |

67. Om Dharapathaye Namah: |

68. Om Vanamaline Namaha: |

69. Om Surapathaye Namah: |

70. Om Padmanabhaya Namaha: |

71. Om Nirmalaya Namaha: |

72. Om Mrugayasaktha Manasaya Namaha: |

73. Om Devapujithaya Nama: |

74. Om Ashwaruthaya Namaha: |

75. Om Chaturbhujaya Nama: |

76. Om Khadgadharine Nama: |

77. Om Chakradharaya Namaha: |

78. Om Dhanarjana Samutsukaya Nama: |

79. Om Tridhamne Namah: |

80. Om in the midst of grandeur, Kasturi Tilakojwalaya Nama: |

81. Om Trigunasrayaya Nama: |

82. Om Sachidananda Rupaya Nama: |

83. Om Nirvikalpaya Nama: |

84. Om Jaganmangala Dayakaya Nama: |

85. Om Nishkalankaya Namaha: |

86. Om Yajnarupaya Nama: |

87. Om Nirathamkaya Namaha: |

88. Om Yagna Bhaktre Nama: |

89. Om Niranjanaaya Namaha: |

90. Om Chinmayaya Namaha: |

91. Om Nirabhasaya Namaha: |

92. Om Parameshwaraya Namaha: |

93. Om Nithyatrupthaya Namaha: |

94. Om Paramartha Pradaya Nama: |

95. Om Nirupadravaya Nama: |

96. Om Santaya Namaha: |

97. Om Nirgunaya Namaha: |

98. Om Srimathe Namaha: |

99. Om Gadadharaya Nama: |

100. Om Dordanda Vikramaya Namaha: |

101. Om Shargna Panaaye Nama: |

102. Om Parathparaya Nama: |

103. Om Nandakine Namah: |

104. Om Parabrahmane Nama: |

105. Om Sankhadharakaya Namaha: |

106. Om Sri Vibhave Namaha: |

107. Om Annyamurthaye Namah: |

108. Om Jagadeeswaraya Nama: |


|| This is Sri Venkateswara eighteenth century Namavali complete ||

Govinda Govinda

Post a Comment

0 Comments