telugu Quran – 22 surat al Haj ayath No 45

  telugu Quran – 22 surat al Haj  ayath No 45
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus

  telugu Quran – 22 surat al Haj  ayath No 45


And many a township have We destroyed while it was given to wrong-doing, so that it lies in ruins (up to this day), and (many) a deserted well and lofty castles! Have they not travelled through the land, and have they hearts wherewith to understand and ears wherewith to hear? Verily, it is not the eyes that grow blind, but it is the hearts which are in the breasts that grow blind.

Tags: Muttaqeen Islamic Center, Telangana, Andhra Pradesh, Hyderabad, india., Quran, Islam, telugu Quran, {Quran – 22 surat al Haj (The Pilgrimage), ayath No 45,46}.,
ఎన్నో పట్టణాలను మేము (అల్లాహ్) తుడిచిపెట్టేశాము. ఎందుకంటే అవి దుర్మార్గానికి ఒడిగట్టాయి. అవి తమ కప్పులపై తల క్రిందులుగా పడి ఉన్నాయి. ఎన్నో బావులు పాడుపడి ఉన్నాయి. మరెన్నో పటిష్టమైన, ఎత్తైన మేడలు నిర్మానుష్యంగా ఉన్నాయి. ఏమిటీ, వారు భూమిలో సంచరించలేదా? (ఒకవేళ తిరిగి చూచినట్లయితే) వారి హృదయాలు ఆ విషయాలను గ్రహించగలిగేవి, లేదా వారి చెవులు (ఆ సంఘటనలను గురించి) విని ఉండేవి. అసలు విషయం ఏమిటంటే కళ్లు మాత్రమే గుడ్డివై ఉండవు, రొమ్ములలో ఉన్న హృదయాలు గుడ్డివి అవుతాయి. 





 

{ఖురాన్ లోని 22 వ సూరా అల్ హజ్ (కాబా యాత్ర) లోని 45,46 వాక్యం}devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus

Post a Comment

0 Comments